- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అది నోరా.. మొరా అన్నారు. సిద్ధిపేటలోని పత్తి మార్కెట్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ అంటున్నారని పది వేల కోట్లు కేవలం రైతుల భూములకు, అటవీ శాఖకు ఇచ్చామన్నారు.
రంగనాయక్ సాగర్‌లో రాహుల్‌ను ముంచితే నీళ్లు వచ్చాయో లేదో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క చెరువు మరమ్మతు చేయలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే 80 వేల కోట్లతో అని లక్ష కోట్ల అవినీతి ఎక్కడిదని ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ నాయకులు బట్ట కాల్చి మీద వేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Read More..
Next Story






