- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా మంత్రి ట్రోలింగ్ పై హరీష్ రావు ఆగ్రహం
మహిళా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మీద జరిగిన ట్రోలింగ్(Trolling) పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : మహిళా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మీద జరిగిన ట్రోలింగ్(Trolling) పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని, మహిళలపై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా ఊరుకొనని అన్నారు. కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపిన హరీష్ రావు.. పార్టీ పరంగా గాని, వ్యక్తిగతంగా గాని ఇలాంటివి ఉపేక్షించబోనని వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా జరిగే వికృత చేష్టలను ఎవ్వరైనా సరే ఖండించాలని, ఏ పార్టీ సోషల్ మీడియా అయినా సరే బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు.
Next Story






