- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు గెటప్‌లో గుంటూర్ టూ ఖమ్మం (వీడియో)
Guntur to Khammam in Chandrababu Getup (Video)

దిశ, డైనమిక్ బ్యూరో : సినిమా హీరోలకే కాదు, రాజకీయనేతలకు కూడా డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. వారి కోసం పాదయాత్రలు చేయడం, బ్లడ్ డొనేషన్ చేయడం వంటి కార్యక్రమాలు చేస్తూ వారి అభిమానాన్ని చాటుతుంటారు. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభిమాని చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరుగుతున్న టీడీపీ బహిరంగ సభకు చంద్రబాబు అభిమాని గుంటూరు జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న చంద్రబాబు సభకు టీడీపీ పార్టీ జెండా కలర్‌లో ఉన్నా ఎల్లో రంగు బైక్‌పై సభకు వచ్చాడు.
నాయకుడిపై అభిమానంతో వందల కిలోమాటర్లు ప్రయాణించాడు. అంతేకాదు, ఆయన గెటప్ వేసుకుని అచ్చం చంద్రబాబులా అవతారమెత్తాడు. మరోవైపు, బైక్ మీద ఓ గుమ్మడికాయను కూడా తీసుకుని వచ్చాడు. దీంతో, రోడ్డుపై చంద్రబాబు గెటప్ వేసుకుని ఉన్న ఆయన అభిమానిని చూసి ప్రయాణికులు షాక్ అయ్యారు. అనంతరం ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:






