- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TSPSC : తెలంగాణలో గ్రూపు-4 నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అదిరిపోయే న్యూస్ చెప్పింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అదిరిపోయే న్యూస్ చెప్పింది. గ్రూప్- 4 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్విడుదల చేసింది. మొత్తం 9168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెబ్సైట్లో బ్రీఫ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23 నుంచి ఈ పోస్టులకు సంబంధించిన వివరాలన్నీ టీఎస్పీఎస్సీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లేదా మే నెలలో గ్రూప్-4 రాత పరీక్ష ఉంటుందని టీఎస్ పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్ వెల్లడించారు.
Next Story






