- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైడ్రాకు రూ. 25 కోట్లు కేటాయించిన సర్కార్
by Muthe.Rajitha |
హైడ్రా(HYDRA)కు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా(HYDRA)కు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ రిస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 25 కోట్లు కేటాయించింది. ఈ నిధులు హైదరాబాద్ మహానగర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను తొలగించడం, చెరువులు, కుంటలు, నీటి వనరుల పరిరక్షణ, వరదల నిర్వహణ, నగర విపత్తు నిర్వహణ కార్యకలాపాల కోసం ఉపయోగించనున్నారు. ఈమేరకు హైడ్రా కమిషనర్ కు GHMC కమిషనర్ ఇలంబర్తి పేరిట ఉత్తర్వులు విడుదల అయ్యాయి.
Next Story






