- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maganti Gopinath : గోపీనాథ్ కు చికిత్స కొనసాగుతోంది : హరీష్ రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(BRS MLA Maganti Gopinath) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(BRS MLA Maganti Gopinath) తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తీవ్ర గుండెనొప్పితో గోపీనాథ్ ఇటీవల గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా నేడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టు తెలుస్తోంది. గోపీనాథ్ అనారోగ్య విషయం తెలుసుకున్న హరీష్ రావు(Harish Rao) సహ పలువురు బీఆర్ఎస్ నేతలు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతున్నట్టు హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం గోపీనాథ్ వెంటీలేటర్ మీద చికిత్స పొందుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్టు వెల్లడించారు.
Next Story






