- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Union Budget 2024:యువతకు గుడ్ న్యూస్..కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ నేడు(మంగళవారం) బడ్జెట్ ప్రవేశపెట్టారు.

X
దిశ,వెబ్‌డెస్క్: లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ నేడు(మంగళవారం) బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ సమావేశంలో నిర్మాల సీతారామన్ యువతను ఉద్దేశిస్తు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో కోటి మంది యువతకు లబ్ధి చేకూరేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో నిరుద్యోగులకు ఇంటర్న్‌షిప్ ఇప్పించనుంది. 12 నెలల పాటు నెలకు రూ.5000 ఇవ్వడంతో పాటు వన్‌టైమ్ అసిస్టెన్స్ కింద రూ.6000 చెల్లిస్తుంది.
Next Story






