- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ CM రేవంత్ రెడ్డికి ఆ హామీ ఇస్తూ.. మోడీ స్పెషల్ ట్వీట్
by Sathputhe Rajesh |
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. తెలుగులో మోడీ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను.’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో ఇంగ్లీష్ లోనూ మోడీ రేవంత్ రెడ్డికి విషెస్ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను. @revanth_anumula
— Narendra Modi (@narendramodi) December 7, 2023
Next Story






