- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
16 నుంచి బీసీ డెడికేటెడ్ కమిషన్ జిల్లాల పర్యటన
by Muthe.Rajitha |
బీసీలకు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన బీసీ డెటికేటెడ్ కమిషన్ బూసాని వెంకటేశ్వరరావు ఈనెల 16 నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారని బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

X
దిశ,తెలంగాణ బ్యూరో: బీసీలకు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన బీసీ డెటికేటెడ్ కమిషన్ బూసాని వెంకటేశ్వరరావు ఈనెల 16 నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారని బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్, 17న ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్, 18న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నూతన కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పబ్లిక్ హియరింగ్ ను నిర్వహించనున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story






