- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీ నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన క్రమంలో నలుగురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. సత్యప్రసాద్, రామకృష్ణ, అశోక్, రామరాజులను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సెషన్ పూర్తయ్యే వరకు వారిని సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన సరికాదని, కొందరు సభ్యులు సబ గౌరవాన్ని భ్రష్ఠు పట్టిస్తున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






