Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు

by Muthe.Rajitha |

తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు మరో నలుగురు కొత్త న్యాయమూర్తులు నియామకం కానున్నారు.

Telangana High Court : తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు మరో నలుగురు కొత్త న్యాయమూర్తులు నియామకం కానున్నారు. వీరిలో జస్టిస్ రేణుక(Justice Renuka), జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు(Justice Nandikonda Narsingarao), జస్టిస్ తిరుమల దేవి(Justice TirumalaDevi), జస్టిస్ మధుసూదన్‌రావు(Justice MadhusudanaRao) ఉన్నారు. వీరి నలుగురి పేర్లను సుప్రీంకోర్ట్ కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. కాగా తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్(HighCourt Cheif Justice) గా జస్టిస్ సుజోయ్ పాల్(Justice Sujoy Paul) ను నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే.

Next Story