- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: హెచ్ఎండీఏలోకి మరో నాలుగు గ్రామాలు: ప్రభుత్వం ఉత్తర్వులు
by Gantepaka Srikanth |
హెచ్ఎండీఏ పరిధిలోకి మరో నాలుగు గ్రామాలు విలీనం.

X
దిశ, తెలంగాణ బ్యూరో: వికారాబాద్ జిల్లా పరిధిలోని రెండు మండలాలకు చెందిన నాలుగు గ్రామాలను హెచ్ఎండీఏలో విలీనం చేస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డవలప్మెంట్ డిపార్ట్ మెంట్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. నవాబ్ పేట్ మండలంలోని చిట్టిగుడ, యావపూర్, మోమిన్ పేట్ మండలంలోని టేకులపల్లి, యంకతలా విలీనం చేసిన గ్రామాల్లో ఉన్నాయి. దీంతో హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల సంఖ్య 1,359కి చేరింది. అయితే హెచ్ఎండీఏ పరిధి 11 జిల్లాలు, 104 మండలాలు, 1,359గ్రామాలతో కలిపి 10,472.723చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది.
Next Story






