TG: రాష్ట్రంలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కొడుకు కన్నుమూత

by Gantepaka Srikanth |

స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే బోనగిరి ఆరోగ్యం పెద్ద కొడుకు రవీందర్ మృతి చెందాడు.

TG: రాష్ట్రంలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కొడుకు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్ పూర్(Station Ghanpur) మాజీ ఎమ్మెల్యే బోనగిరి ఆరోగ్యం పెద్ద కొడుకు రవీందర్(Bohnagiri Ravinder) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలను బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కాజీపేటలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రవీందర్ పార్థివ దేహాన్ని కాజీపేటలోని సిద్ధార్థ నగర్‌లో సందర్శనార్థం ఉంచనున్నారు. కాగా, 1989లో కాంగ్రెస్ తరపున బోనగిరి ఆరోగ్యం ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Next Story