HCA మాజీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రావు‌కు బెయిల్ మంజూరు

by Malleboina Mahesh |

HCA మాజీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రావుకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

HCA మాజీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రావు‌కు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: HCA మాజీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రావు (Jagan Mohan Rao)కు ఊరట లభించింది. HCA ఎన్నికల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం వంటి అనేక ఆరోపణలు రావడంతో తెలంగాణ CID అతన్ని అరెస్టు చేసింది. 2025 జూలైలో అతన్ని మల్కాజ్‌గిరి కోర్టు రిమాండ్‌కు పంపింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు అతని జూన్ నెలలో అరెస్టు చేశారు. తాజాగా అతనికి షరతులతో కూడిన బేయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 2 లక్షల షూరిటీని ఇవ్వాలని ఈ రోజు కోర్టు ఆదేశించింది.

Next Story