- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి పదవి కోసం మరో ఐదుగురు ఎమ్మెల్యేల ఎంట్రీ..
తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత కొంత కాలంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తుండగా తాజాగా మళ్లీ కేబినెట్ విస్తరణ మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ఆరు మంత్రి పదవులే ఖాళీ ఉండగా.. ఆశావాహుల తాకిడి ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మా ఐదుగురిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు సీఎంకు లేఖ రాశారు. మరి ఆ లేఖలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
వైసీపీ అధినేత జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు. లిక్కర్ స్కాంకు సంబంధించి ఆదినారాయణ రెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో జగన్ జైలుకెళ్లడం, చిప్పకూడు తినకతప్పదన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సైతం జైలుకు వెళతారని జోస్యం చెప్పారు. ఇంకా ఆయన వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లింక్ ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
దేశ పౌరులను హత్య చేయడంపై సుప్రీం కోర్టు సుమోటాగా తీసుకోని న్యాయ విచారణ జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. నారాయణపూర్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్టు చెబుతున్న దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమంలో అమరులైన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేయకపోవడం ప్రజాస్వామిక విరుద్ధమని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జాండ్రపేటలో నాగేశ్వరరావు సోదరుని ఇంటికి వెళ్లిన ప్రజా సంఘాల ప్రతినిధులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పలు కీలక డిమాండ్లను చేశారు. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
‘చూడు షర్మిలా నువ్వొక పేడ పురుగు లాంటి దానివి’ అంటూ ఆ పార్టీ కార్యకర్త గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం గ్రహించి నీ కుటుంబం నిన్ను చాచి కొడితే తెలంగాణలో పార్టీ పెట్టావంటూ విమర్శించారు. నువ్వు పేడ పురుగు అని తెలుసుకున్న వైఎస్సార్‌తెలంగాణ పార్టీ కార్యకర్తలు వాడుకుని వదిలేసిన నీ తీరు మీద పుస్తకమే రాసి నీ కంపు వదిలించుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీ అతంలా రెచ్చిపోవడానికి కారణం ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






