- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సనత్‌నగర్‌లో టిమ్స్‌కు తుదిమెరుగులు.. ప్రజారోగ్యానికి కొత్త ఊపిరి!
by Ramesh Naini |
తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సనత్‌నగర్‌లో నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సనత్‌నగర్‌లో నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఆధునిక హాస్పిటల్ బ్లాకులు, అత్యాధునిక మౌలిక వసతులు, సమగ్ర వైద్య సేవలతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి టిమ్స్ సనత్‌నగర్ నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఆసుపత్రి ప్రారంభంతో తెలంగాణ వ్యాప్తంగా వైద్య సేవల అందుబాటు మరింత విస్తరించనుంది. అత్యవసర చికిత్సల నుంచి ప్రత్యేక వైద్య సేవల వరకు అన్ని విభాగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ట్వీట్
Next Story






