- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ బర్త్ డే.. ఎర్రవెల్లి నివాసానికి భారీగా తరలివచ్చిన అభిమానులు
by Ajay Maddhiboyina |
పుట్టినరోజు సందర్భంగా ఎర్రవెల్లి నివాసం వద్దకు సైతం భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో కేసీఆర్ బయటకు వచ్చి వారిని కలిశారు. తనను చూసేందుకు వచ్చినవారితో కేసీఆర్ ఫోటోలు దిగారు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నేడు 72వ పుట్టినరోజు జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాలలో కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇక పుట్టినరోజు సందర్భంగా ఎర్రవెల్లి నివాసం వద్దకు సైతం భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో కేసీఆర్ బయటకు వచ్చి వారిని కలిశారు. తనను చూసేందుకు వచ్చినవారితో కేసీఆర్ ఫోటోలు దిగారు. కేసీఆర్ కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ సైతం అక్కడే ఉండి కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో క్యూ లైన్ ఏర్పాటు చేసి వారిని లోపలికి పంపిస్తున్నారు.
Next Story






