టీఎస్పీఎస్సీ ప్రవీణ్ వార్తలో తప్పుడు ఫొటో..

by Disha Web Desk 19 |
టీఎస్పీఎస్సీ ప్రవీణ్ వార్తలో తప్పుడు ఫొటో..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘‘ఆ ఆశ చూపే మహిళలను లొంగదీసుకున్న ప్రవీణ్’’ పేరుతో దిశ వెబ్ సైట్‌లో మార్చి 14 మధ్యాహ్నం 12.01 గంటల సమయంలో ప్రచురితమైన వార్తలో పొరపాటున ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ ఫొటో కాకుండా మరో వ్యక్తి ఫోటో ప్రచురితమైంది. వార్తలోని వివరాలు సరైనవే అయినా అందులో పేర్కొన్న వ్యక్తికి బదులుగా మరో వ్యక్తి ఫొటో (ఒకే పేరు కలిగిన) పబ్లిష్ అయింది. ఈ తప్పు టెక్నికల్ సమస్య వల్ల జరిగిందే తప్ప దీని వెనకాల ఎలాంటి ఉద్దేశాలూ లేవు. ఈ పొరపాటుకు తీవ్రంగా చింతిస్తూ ఎడిటోరియల్ తరఫున క్షమాపణలు కోరుతున్నాం.



Next Story