- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే మద్యం షాపులకు డ్రా
by Muthe.Rajitha |
ఇటీవల తెలంగాణలో కొత్త మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల తెలంగాణలో కొత్త మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా ఈ దరఖాస్తులకు భారీగా స్పందన వచ్చింది. 2025–27 సంవత్సరానికి డ్రా (లాటరీ) పద్దతిలో ఏ4 మద్యం షాపుల లైసన్స్ దారుల ఎంపిక జిల్లాల వారీగా 34 కేంద్రాలలో కలెక్టర్ల చేతుల మీదుగా జరుగుతుందని ఎక్సయిజ్ కమిషనర్ హరికిరణ్ ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. హైకోర్టు నుంచి అనుమతి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అసౌకర్యాలకు కలగకుండా డ్రా ఏర్పాట్లను చేయాలని అధికారులకు కమిషనర్ అదేశాలిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయని పేర్కోన్నారు. 2025–27 కాలపరిమితితో నిర్వహించే మద్య షాపులు డిసెంబర్ 1వ తేది నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు.
Next Story






