- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మద్యం పైసలకు ఓటును అమ్ముకోవద్దు : రైతు కూలీ సంఘం నాయకుడు రణం రవన్న
by Ratna Kumari |
దిశ, గన్నేరువరం : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు డబ్బుకు మద్యానికి అమ్ముడు పోకుండా ప్రజాసేవ నిస్వార్ధంగా చేసే వ్యక్తులని సర్పంచ్ వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని రైతు కూలీ సంఘం

X
దిశ, గన్నేరువరం : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు డబ్బుకు మద్యానికి అమ్ముడు పోకుండా ప్రజాసేవ నిస్వార్ధంగా చేసే వ్యక్తులని సర్పంచ్ వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని రైతు కూలీ సంఘం నాయకుడు రణం రవన్న ఓటర్లకు పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో ఓటు విలువ తెలియజేస్తూ వినూత్నంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఎన్నికల పేరుతో యువతను, ఓటర్లను మద్యం అందజేస్తూ చెడు వ్యసనాలకు అలవాటు చేస్తున్నారని, డబ్బును ఎరచూపి ఓట్లు సంపాదించే ప్రయత్నంలో నాయకులు ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఓటర్లు కళ్ళు తెరిచి డబ్బు మధ్యానికి అమ్ముడుపోకుండా అర్హులను సర్పంచులుగా వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని సూచించారు
Next Story






