గాడిదే కదా అని చీప్‌గా తీసేయకండి.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు!

by Gantepaka Srikanth |

బాదం మిల్క్ షేక్, అంజీరా మిల్క్ షేక్, అరటి పండు మిల్క్ షేక్, క్యారెట్ మిల్క్ షేక్.. ఇలా ఎన్నో రకాల మిల్క్ షేక్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

గాడిదే కదా అని చీప్‌గా తీసేయకండి.. ఈ విషయం తెలిస్తే అస్సలు వదలరు!
X

బాదం మిల్క్ షేక్, అంజీరా మిల్క్ షేక్, అరటి పండు మిల్క్ షేక్, క్యారెట్ మిల్క్ షేక్.. ఇలా ఎన్నో రకాల మిల్క్ షేక్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే మిల్క్ షేక్ ప్రియలకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఫ్రోజెన్ బాటిల్ కంపెనీ సిద్ధమైంది. అది ఎలా తయారు చేస్తారు? ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తుందో తెలియాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

వర్షం పడుతున్నప్పుడు ఉరుములు, మెరుపులను చెట్లు కొంతవరకు ఆకర్షిస్తాయన్న విషయం అందరికీ తెలుసు. కానీ పనామాలోని రెయిన్ ఫారెస్ట్‌లో గల ఒక రకమైన చెట్లు మాత్రం మరింత ఎక్కువగా వాటిని ఆర్షిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంతకీ అవేం చెట్లు, వాటి వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

యువతకు మెగాస్టా్ర్ చిరంజీవి కీలక విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం చేయి చేయి కలుపుదామని పిలుపునిచ్చారు. అసలు చిరంజీవి ఏం చెప్పారు.. ఇంత సడన్‌గా వీడియో వదలాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇందులో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఎలా భర్తి చేయబోతున్నారో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయాల్సిందే.

Next Story