గులాబీ పార్టీకి 97.4% తగ్గిన విరాళాలు

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ పార్టీకి వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి.

గులాబీ పార్టీకి 97.4% తగ్గిన విరాళాలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీకి వచ్చే విరాళాలు భారీగా తగ్గిపోయాయి. గులాబీ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే ఆ పార్టీకి వచ్చే విరాళాలు 97.4% తగ్గిపోయినట్టు సమాచారం. ఈసీకి సమ్పరించిన ఆడిట్ ప్రకారం 2024-25లో కేవలం రూ.15.09 కోట్లు మాత్రమే ఫండ్స్ గా వచ్చినట్టు గులాబీ పార్టీ పేర్కొంది. ప్రోగ్రెసివ్ ఎలక్ట్రోరల్ ట్రస్ట్ నుంచి రూ.10 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.5 కోట్ల విరాళాలు మాత్రమే అందినట్టు తెలిపింది. కాగా 2023-24లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ.580.52 కోట్లు రాగా.. ఈసారి అవి ఏకంగా 97.4 శాతానికి పడిపోవడం గమనార్హం.

Next Story