- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాగి ఊగుతూ పోలీసులకే రూల్స్ నేర్పుతున్న డాక్టర్... వీడియో వైరల్
by S Gopi |
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పోలీసులు తాగి డ్రైవింగ్ చేయ్యవద్దని ఎంత చెప్పినా..Doctor caught for drunken driving

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పోలీసులు తాగి డ్రైవింగ్ చేయ్యవద్దని ఎంత చెప్పినా, ఎన్ని కఠిన చర్యలు విధించినా జనాల్లో మార్పు రావడం లేదు. ఈరోజుల్లో చాలా మంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారు. పోలీసులు ఆపి ప్రశ్నిస్తే వారితో హద్దులు మీరి మాట్లాడుతూ రోడ్డెక్కి హల్‌చల్ చేయడం కొందరికి అలవాటై పోయింది. ఫుల్లుగా తాగి రెచ్చిపోతున్నారు. తాజాగా అలాంటి సంఘటననే చోటు చేసుకుంది. పాతబస్తీ మలక్‌పేట్ లో ఓ డాక్టర్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో హైదరాబాద్ పోలీసులకు పట్టుబట్టాడు. ఆపిన పోలీసులకు ఇది మీ పరిధి కాదంటూ చుక్కలు చూపించాడు. ఫుల్లుగా మందు కొట్టి రోడ్ పై వీరంగం సృష్టించాడు. పోలీసులకే రూల్స్ నేర్పించబోయాడు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారింది.
Next Story






