- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో చర్చ!
by Gantepaka Srikanth |
తెలంగాణ శాసన సభా సమావేశాల్లో సోమవారం నాడు హిల్ట్ పాలసీపైన జరుగనున్నది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసన సభా సమావేశాల్లో సోమవారం నాడు హిల్ట్ పాలసీపైన జరుగనున్నది. షార్ట్ డిష్కషన్‌లో ఈ అంశంపై చర్చను చేపట్టనున్నట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ పాలసీపైన సమగ్ర చర్చను సభ చేపట్టనున్నది. శాసన మండలి కూడా సోమవారం సమావేశం కానున్నది. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే కీలకమైన బిల్లులు ఆమోదం పొందాయి. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపైన శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సభలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. ఈ అంశంపైనా సభ సుదీర్ఘంగా చర్చించింది. ఈ పథకానికి కేంద్రం అనుమతులు ఇవ్వాలంటూ సభ తీర్మానం చేసింది.
Next Story






