Medaram Jatara 2026: బైబై సమ్మక్క.. మల్ల రెండేళ్లకు వస్తాం సారక్క.!

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-31 08:46:02  IST  )

రెండు రోజులుగా గద్దెలపై కొలువున్న సమ్మక్క సారక్కలను భక్తులు దర్శించుకున్నారు. ఇక శనివారం వనప్రవేశంకు కొరకు పూజారులు రంగం సిద్దం చేస్తుండడంతో భక్తులు,

Medaram Jatara 2026: బైబై సమ్మక్క.. మల్ల రెండేళ్లకు వస్తాం సారక్క.!
X

దిశ, మేడారం నెట్ వర్క్ : రెండు రోజులుగా గద్దెలపై కొలువున్న సమ్మక్క సారక్కలను భక్తులు దర్శించుకున్నారు. ఇక శనివారం వనప్రవేశంకు కొరకు పూజారులు రంగం సిద్దం చేస్తుండడంతో భక్తులు, నెల రోజులుగా మేడారం విజయవంతానికి కృషి చేస్తున్న అధికారులు ఒక్కొక్కరుగా తిరుగు ప్రయాణం కట్టారు. భక్తులు సైతం నాలుగు రోజులుగా మేడారం వనాల్లో గుడారులు వేసుకుని సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం కుటుంబాలతో ఉన్న సంగతి విధితమే వారంతా శనివారం అమ్మ వార్లను తుది దర్శనాలు చేసుకుని తమ మొక్కులు అప్పగించి బైబై సమ్మక్క, రెండేళ్లకు మళ్లీ వస్తాం సారక్కా అంటూ తిరుగుప్రయాణం అవుతున్నారు.

Next Story