రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన డీసీఎం.. వృద్ధుడు మృతి

by Sathputhe Rajesh |   (  Updated:2023-02-28 06:42:49  IST  )

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు.

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన డీసీఎం.. వృద్ధుడు మృతి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : డీసీఎం వ్యాన్ ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రోడ్డు దాటుతుండగా వృద్ధున్ని ఢీకొన్న డీసీఎం అతని తలపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story