- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలకు ముహూర్తం ఖరారు
by Muthe.Rajitha |
తెలంగాణలోని జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు చేసారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈనెల 9వ తేదీన ఆవిష్కరించనున్నారు. ఈమేరకు సీఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు. ఇందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రేపటి నుంచి జరగబోయే గ్లోబల్ సమ్మిట్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఇక గత ఏడాది ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.
Next Story






