- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘‘వేశ్యకు కూడా ఓ నీతి ఉంటుంది స్వామి..!’’ తాజా రాజకీయాలపై నారాయణ సెటైర్లు
తాజా రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. నిన్న నిచ్చితార్ధం అయ్యాక ఇంకో అందమైన అమ్మాయి/ అబ్బాయిగాని

X
దిశ, డైనమిక్ బ్యూరో: తాజా రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. నిన్న నిచ్చితార్ధం అయ్యాక ఇంకో అందమైన అమ్మాయి/ అబ్బాయిగాని దొరికితే లేపుకపోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగవచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాల్లో కూడా ఇలా జరిగితే ఎలా? అని విమర్శించారు. వామపక్షాల పోత్తులు, సీట్ల విషయం కాంగ్రెస్ తేల్చడం లేదని ఇలా అసహనం వ్యక్తం చేశారని నెటిజన్లు అభిప్రాయ పడ్డారు. తాజాగా ఇవాళ కూడా మరో ట్వీట్ ఘాటుగా చేశారు. కన్యాశుల్కంలో మధురవాణి ఇలా చెబుతుందని, ‘వేశ్యకు కూడా ఒక నీతి ఉంటుంది స్వామి’ అంటూ పేర్కొన్నారు. మరి తాజా రాజకీయాల్లో అని నారాయణ ప్రశ్నించారు.
Next Story






