- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
కాసేపట్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: కాసేపట్లో నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలు ఉండగా అధికారం చేజిక్కించుకోవాలంటే 116 స్థానాలు గెలవాల్సి ఉంది. రాజస్థాన్ లో 199 స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 100, ఛత్తీస్ గఢ్ 90 స్థానాలు ఉండగా అధికారం చేజిక్కించుకోవాలంటే 46 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు 60 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. మిజోరంలో రేపు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. 2024 లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీలు విజయం సాధిస్తాయనేది దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.
Next Story






