- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ కాకి లెక్కలు కోర్టులో తేలుతాయి.. ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ (Congress) పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (Laxman) అన్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ (Congress) పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (Laxman) అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీ వ్యతిరేకి అన్ని కామెంట్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నది దగా.. మోసం అని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కావాలనే తాత్సారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక ప్రత్యేక కమిషన్ ద్వారా సర్వే చేసి గణాంకాలు బయటపెట్టాల్సిందని అన్నారు. కులగణన చేపట్టి సర్వే లెక్కలను ఎందుకు ప్రజల ముందు పెట్టలేదో సీఎం రేవంత రెడ్డి (CM Revanth Reddy) సమాధానం చెప్పాలన్నారు. చిత్తశుద్ధం ఉంటే ముందుగా కేబినెట్‌లో బీసీ కోటాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కాకి లేక్కలు కోర్టు ముందుకు తేలుతాయని అన్నారు.
Next Story






