1PM Dynamic : బెట్టింగ్ యాప్స్ + ఐపీఎల్ బెట్టింగ్ = మినిస్టర్స్ బెట్టింగ్

by Bhoopathi Nagaiah |

1PM Dynamic : బెట్టింగ్ యాప్స్ + ఐపీఎల్ బెట్టింగ్ = మినిస్టర్స్ బెట్టింగ్
X

తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్‌ల జోరు కొనసాగుతోంది. ఓ వైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, మరోవైపు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ తారాస్థాయిలో ఉన్న ఈ సమయంలో పొలిటికల్ బెట్టింగ్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఉగాదికి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరగడంతో వివిధ జిల్లాల్లో పలాన ఎమ్మెల్యేకే మంత్రి పదవి వస్తుందని సెకండ్ కేడర్ నాయకులు బెట్టింగ్ వేస్తున్నారు. ఇలా ఏఏ జిల్లాల్లో ఏ నాయకుడిపై ఎంత బెట్టింగ్ పెట్టారో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి మీరే చూడండి.

మొదట చూపులు కలిశాయి.. ఆ తర్వాత మనసు కలిశాయి.. ఇంకేం ఉంది. ప్రేమలో పడిపోయారు. కానీ కులాలు వేరే అనే ఒక్క కారణంతో వారి ప్రేమపై గొడ్డలి వేటు పడింది. ప్రియురాలి తండ్రి హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రేమను పంచిన ప్రేమికుడు తన పుట్టిన రోజు నాడే దారుణ హత్యకు గురయ్యాడు. తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధిందిన పూర్తి వివరాలు ఈ లింకులో ఉన్నాయి. మీరూ ఓపెన్ చేసి తెలుసుకోండి.

టాలీవుడ్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోని సంవత్సరాలు గడుస్తున్న వారిపై రూమర్స్ ఆగడం లేదు. చై వేరే శోభిత వివాహం చేసుకోని హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్లు లీడ్ చేస్తున్నారు. కానీ సామ్ విడాకుల గురించి తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వార్త హల్ చేస్తోంది. డివోర్స్ సమయంలో కుదిరిన రూ.200 కోట్ల డీల్ ను సమంత తృణప్రాయంగా వదిలేసిందనేది ఆ వార్త సారాంశం. మరి ఆ జంట విడిపోయిన ఇన్నాళ్లు ఎందుకు ఆ వార్త వైరల్ అవుతుందో ఈ లింక్ ఓపెన్ చేసి మీరూ చూడండి.

ఏపీకి చెందిన వైసీపీ రేత, మాజీ మంత్రి విడుదల రజిని రోజుకో వివాదంలో చిక్కుతున్నారు. ఆమె మంత్రిగా ఉన్నప్పటి నుంచి తరచూ కాంట్రవర్సీల్లో ఇరుకుంటున్న ఆమెపై తాజాగా మరో కేసు నమోదు అయింది. ఇప్పటికే స్టోన్‌క్రషర్ యజమానిని బెదిరించిన కేసులో ఏసీబీ కేసు నమోదు చేసింది. తాజాగా ఆమె మంత్రిగా ఉన్న సమయంలో తన కుటుంబాన్ని బెదిరించిందన్న ఆరోపణలతో మరో కేసు ఫైల్ అయింది. ఇంతకూ ఆ కేసు పెట్టింది ఎవరో ఈ లింక్ ఓపెన్ చేసి మీరూ తెలుసుకోండి.

Next Story