ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి నిశ్చితార్థ వేడుక.. హాజరైన సీఎం

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-26 16:09:15  IST  )

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదిస్తున్నారు.

ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి నిశ్చితార్థ వేడుక.. హాజరైన సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన సతీమణి, కుమార్తె మరియు అల్లుడు కూడా ఉన్నారు. భట్టి విక్రమార్క దగ్గరుండి వారిని స్టేజిపైకి ఆహ్వానించారు. కాసేపు ఇరు కుటుంబాలు స్టేజిపై సందడి చేశాయి. VIDEO

Next Story