- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CM Revanth: అల్లు అర్జున్ అరెస్ట్‌పై మరోసారి స్పందించిన సీఎం రేవంత్.. ఈసారి ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరోసారి స్పందించారు. శుక్రవారం ఓ నేషనల్ మీడియా(National Media)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసుపై మాట్లాడారు. తప్పు ఎవరు చేసినా తప్పే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే. ఎవరూ అతీతులు కాదు. సినిమాలు తీశారు.. సంపాదించుకున్నారు. సరిహద్దుల్లో యుద్ధాలు చేశారా?.. దేశాన్ని చూసి ప్రపంచం గర్విచేలా ఏవైనా విజయాలు సాధించారా? అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. కాసేపట్లో హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో జైలు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతిచెందిన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు
Read More..