- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండగట్టుకి చేరుకున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ కొండగట్టుకి చేరుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ కొండగట్టుకి చేరుకున్నారు. కొండగట్టుఆలయాన్ని, ఆలయ పరిసరాలను సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్నారు. కాగా కొండ గట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి : ఖమ్మం జిల్లా పై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం
Next Story






