- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు బయలుదేరిన BRS ఎమ్మెల్యేలు
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి కొత్త గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులు, పార్టీ ముఖ్య

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్ని్కల్లో బీఆర్ఎస్ ఓటమి పాలుకావడంతో తదుపరి భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ భేటీ అనంతరం బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిచేందుకు ఫామ్ హౌస్‌కు బయలుదేరారు. కాసేపట్లో ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో భేటీ కానున్నారు. పార్టీ భవిష్యత్ కార్యచరణపై కేసీఆర్ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. ఓ పక్క ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమవుతోండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్, కేసీఆర్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
Next Story






