BREAKING: ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే సీఎం రాజీనామా చేస్తారా: మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

by Kema Shiva Kumar |

ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే సీఎం రాజీనామా చేస్తారా అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.

BREAKING: ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే సీఎం రాజీనామా చేస్తారా: మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే సీఎం రాజీనామా చేస్తారా అని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం, నమ్మక ద్రోహమని ఫైర్ అయ్యారు. ఇచ్చి హమీ మేరకు ఇప్పటి వరకు రైతు‌బంధు కూడా పూర్తి చేయలేదంటూ ధ్వజమెత్తారు. అది పూర్తి కాకముందే కొత్తగా ఆగస్టు‌లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ హమీ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమను ఎందుకు ఓడిస్తారంటూ రేంవత్ అడుగుతున్నారని.. కాంగ్రెస్‌ను ఓడిగొట్టేందుకు వంద కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఓడించరా.. అని ప్రశ్నించారు.

Next Story