- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ : మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్
హైదరాబాద్ మాదాపూర్ డగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మాదాపూర్ డగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పేరు తెర మీదకు వచ్చింది. డ్రగ్స్ తీసుకున్న వారిలో హీరో నవదీప్ ఉన్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం హీరో నవదీప్ పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నవదీప్ ఫ్రెండ్ రాంచంద్‌ను అరెస్ట్ చేశామన్నారు. రాంచంద్‌తో పాటు నవదీప్ డ్రగ్స్ కొన్నట్లు గుర్తించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇదే అంశంపై స్పందించిన నవదీప్ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం లేదన్నారు. తాను ఎటు పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానన్నారు.
More News : ‘బేబీ’ సినిమాపై సీపీ సీవీ ఆనంద్ సీరియస్
Next Story






