- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BIG BREAKING: పోలీసు శాఖలో కీలక పరిణామం.. సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు
తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం డీజీలుగా పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ జితేందర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి డీజీ కేడర్ హోదాలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు. అదేవిధంగా సీఐడీ డీజీగా షికా గోయల్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్యా మిశ్రా, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా డీజీ హోదాలో అభిలాష బిస్త్ కొనసాగనున్నారు.
Next Story






