- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ కీలక నేత తమ్ముడి మృతి
by Sathputhe Rajesh |
సడెన్‌గా గుండెపోటు రావడంతో ఇటీవల మరణాలు సంభవిస్తున్నాయి.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సడెన్‌గా గుండెపోటు రావడంతో ఇటీవల మరణాలు సంభవిస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా చోటు చేసుకుంటున్న ఈ విషాద ఘటనలు తీవ్ర ఆందోళన రెకెత్తిస్తున్నాయి. తాజాగా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిన్న తమ్ముడు ఠాకూర్ శైలెందర్ ఆకస్మాత్తుగా గుండె పోటుతో కొద్దిసేపటి క్రితం మృతి చెందాడు. మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్‌కు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.
Next Story






