- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking : చిరంజీవి కూతురు శ్రీజ మాజీ భర్త కన్నుమూత
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ కన్నుమూశారు. లంగ్స్ డ్యామేజ్‌తో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్లు తెలిసింది. 2007లో ఆయన శ్రీజను వివాహం చేసుకున్నారు. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అనంతరం వీరి మధ్య విభేదాలు రావడంతో 2014లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. 2016లో శ్రీజ కళ్యాణ్‌ను వివాహమాడారు. శిరీష్-శ్రీజ జంటకు ఒక పాప ఉండగా.. వారు విడాకులు తీసుకున్న తర్వాత పాప శ్రీజ వద్దే ఉంటోంది. ఆయన మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి.. శ్రీరెడ్డి సంచలన పోస్ట్!
- Tags
- Sreeja Konidela
Next Story






