- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వేళ టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీంతో టికెట్ ఆశించి భంగపడిన నాయకులు పక్క పార్టీల వైపు చూస్తు్న్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి గుంటూరులో భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. టీడీపీకి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. తన కార్యకర్తలు, ముఖ్య నాయకులతో చర్చించిన తరువాత పార్టీ మారే అంశంపై ఓ నిర్ణయం తీసుకంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది.
Read More..
Next Story






