- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING : కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే నల్లగొండ జిల్లా వేములపల్లి దగ్గర కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‌లోని 8 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే కాన్వాయ్ లో ఉన్న వారికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కేసీఆర్ కాన్వాయ్ లోని పలు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read More...
Next Story






