- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
by Sathputhe Rajesh |
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు

X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీతో భేటీ అయ్యారు. హైకోర్టు సూచనలను, ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. దీంతో అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
Next Story






