- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కిషన్ రెడ్డి, ఈటలకు బండి సంజయ్ శుభాకాంక్షలు
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షునిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వాహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షునిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వాహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. అనుభవజ్ఞులైన, సమర్థులైన మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకు రావడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను అని బండి సంజయ్ తన ట్విట్టర్లో తెలిపారు. కాగా అధ్యక్ష పదవికి రాజీనామ చేసిన వెంటనే బండి తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఇన్ఫోలో బీజేపీ రాష్ట్ర అధ్యకుడు అని తీసేసి.. బీజేపీ కార్యకర్త అని పెట్టుకోవడం ఆయన అభిమానులను కన్నీరు పెట్టించింది.
Also Read: థర్డ్ టైం బీజేపీ స్టేట్ చీఫ్‌గా కిషన్‌రెడ్డి.. ఆయన రాజకీయ ప్రస్థానమిదే!
Next Story






