యువతకు బండి సంజయ్ కీలక పిలుపు

by Gantepaka Srikanth |

విద్యార్థులు విపక్షాల వలలో పడొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ జవాన్లే ఈ దేశానికి నిజమైన హీరోలు అని కొనియాడారు.

యువతకు బండి సంజయ్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులు విపక్షాల వలలో పడొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ జవాన్లే ఈ దేశానికి నిజమైన హీరోలు అని కొనియాడారు. యువత ఆర్మీలో చేరేందుకు ఉత్సాహం చూపాలని పిలుపునిచ్చారు. సహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ప్రధాని మోడీ అని అన్నారు. దేశ భక్తి విషయంలో రాజీపడని ధీరత్వం ప్రధాని సొంతమని తెలిపారు. 370 ఆర్టికల్ రద్దు ఇందుకు నిదర్శమని అన్నారు.

Next Story