- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో దారుణం.. 8 ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చిన మహిళ
by GSrikanth |
హైదరాబాద్ సనత్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల బాలుడ్ని మహిళ నరబలి ఇవ్వడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సనత్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల బాలుడ్ని మహిళ నరబలి ఇవ్వడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బలైన బాలుడు అబ్దుల్ వహీద్‌గా గుర్తించారు. అమావాస్య వేళ ఆ మహిళ బలి ఇచ్చినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతదేహం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు. విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబసభ్యులు, స్థానికులు సదరు మహిళ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో సనత్‌నగర్‌లోని అల్లాదున్ కోటి ఏరియాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
Next Story






