- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC కవితకు మరో బిగ్ షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది.

X
దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. జులై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్డడీని కోర్టు పొడిగించింది. ఇవాళ్టితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియగా.. జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను హాజరుపర్చారు. తదుపరి విచారణను జులై 25కి రౌజ్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది.
Next Story






