- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు అలర్ట్.. మార్కెట్‌కు రెండ్రోజుల సెలవులు
by Pooja |
వరంగల్ (Warangal) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు (Enumamu Agricultural Market) 2 రోజులు సెలవులు రానున్నాయని మార్కెట్ యాజమాన్యం ప్రకటించింది

X
దిశ, వెబ్ డెస్క్: వరంగల్ (Warangal) ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు (Enumamu Agricultural Market) 2 రోజులు సెలవులు రానున్నాయని మార్కెట్ యాజమాన్యం ప్రకటించింది. ఈ శనివారం వారంతపు యార్డు బంద్, అలాగే ఆదివారం సాధారణ సెలవు (vacations) కావడంతో ఆ రెండు రోజులు మార్కెట్‌కి సెలవు దినాలుగా ప్రకటించింది. అందువలన రైతులు ఆ రెండు రోజుల్లో మార్కెట్‌కి ధాన్యాన్ని తీసుకొని రావద్దని మార్కెట్ యాజమాన్య అధికారులు సూచించారు. ఆకాల వర్షాల కారణంగా రైతులు తమ పంటను త్వరగా ఆమ్మాలనుకుంటున్న వేళా ఆ రెండు రోజుల సెలవు వార్త రైతుల చెవులో పిడుగు పాటులా మారింది.
Next Story






