- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. మార్చి 2 నుంచి స్కిల్ టెస్ట్
by Malleboina Mahesh |
పోలీస్ రిక్రూట్మెంట్‌లో భాగంగా మార్చి 2 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు టీఎస్ఎల్పీఆర్బీ ప్రకటించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: పోలీస్ రిక్రూట్మెంట్‌లో భాగంగా మార్చి 2 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు టీఎస్ఎల్పీఆర్బీ ప్రకటించింది. ఈవెంట్స్‌లో క్వాలీఫై అయిన వారికి పోలీసు నియామక మండలి స్కిల్ టెస్ట్ నిర్వహించనుంది. పోలీస్ ట్రాన్స్‌పోర్టు, ఆఫీసర్ మెకానిక్, డ్రైవర్లు, విపత్తు నిర్వాహణ విభాగంలో డ్రైవర్ అభ్యర్థులకు ఈ స్కిల్ టెస్ట్ నిర్వహించనుంది. దీనిని అంబర్‌పేట్‌లోని సీఏఆర్ హెడ్ క్వాటర్స్‌లో మార్చి 2 నుంచి 23 వరకు స్కిల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 25 ఉదయం 8 గంటల నుంచి 28 అర్ధరాత్రి వరకు ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపింది.
Next Story






