- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ ఫోన్ మాట్లాడాలంటే చెట్టు ఎక్కాల్సిందే..!
దిశ, నార్నూర్ : సాధారణంగా ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఫోన్ లేకుండా ఎవ్వరూ లేరు. ప్రతీ ఒక్కరికీ ఏది లేకున్నా ఏమో కానీ ఫోన్ లేకుండా మాత్రం ప్రస్తుతం ఉండటం లేదు. ముఖ్యంగా బంధువులు,

దిశ, నార్నూర్ : సాధారణంగా ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఫోన్ లేకుండా ఎవ్వరూ లేరు. ప్రతీ ఒక్కరికీ ఏది లేకున్నా ఏమో కానీ ఫోన్ లేకుండా మాత్రం ప్రస్తుతం ఉండటం లేదు. ముఖ్యంగా బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవ్వరితోనైనా మాట్లాడాలంటే తరుచూ ఫోన్ మాట్లాడుతున్నాం. కానీ ఆదిలాబాద్ లోని ఏజెన్సీ ప్రాంత ప్రజలు సిగ్నల్స్ ఇబ్బందిపడుతున్నారు. దేశానికీ స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా టెక్నాలజీ అందనంత ఎత్తుకు చేరిన ఫొన్ మాట్లాడాలంటే చెట్లు, గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి నేటికి నార్నూర్ మండలంలోని బేతలగూడ, సోనాపూర్ గ్రామాల్లో నెలకొని ఉంది. అత్యవసర పరిస్థితిలో ఎవ్వరికైనా సమాచారం అందించాలన్నా అంబులెన్స్ పిలవాల్సి వచ్చిన కిలోమీటర్ దూరం గుట్ట ఎక్కి మాట్లాడే పరిస్తితి. ఇప్పటికైనా సమాచార శాఖ అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.






